నా చివరి శ్వాస వరకు ఏపీ భవిష్యత్తు కోసమే పని చేస్తా: సేనాని
వైసీపీ ముఖ్యమంత్రికి ‘ఆంధ్రా థానోస్’ అని నామకరణం ఆంధ్రా థానోస్ కు ఆరాటం ఎక్కువ.. ఆలోచన తక్కువ ప్రజలను అన్ని విధాలా చంపుకొని తింటున్నాడు ప్రశ్నిస్తే పోలీస్ కేసులతో బెదిరింపులు వైసీపీ నాయకుల అక్రమాలకు, దౌర్జన్యాలకు అంతే లేదు పంచాయతీల నిధులను…