ప్రభుత్వం మిన్నకుంది – జనసేన ఆదుకుంది
ప్రభుత్వం నుంచి ఫించన్ కూడా మంజూరు కాలేదు జనసేన క్రియాశీలక సభ్యుడు దాకారపు కొండలు కుటుంబం ఆవేదన పార్టీ తరఫున రూ. 5 లక్షల చెక్కు అందచేసిన మనోహర్ అందరికీ చందాలిసిన పధకాలు (Welfare schemes) కొందరికే అన్నట్లుగా మా కుటుంబాన్ని…