Tag: జంగారెడ్డిగూడెం సీఐ

Gudem CI Balasuresh

జంగారెడ్డిగూడెం సిఐగా బాలసురేష్

జంగారెడ్డిగూడెం (Jangareddygudem) సీఐ (CI) గా శుక్రవారం బాలసురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పేకాట, కోడిపందాల జూధ క్రీడలు జరగకుండా అరికడతామని తెలిపారు.…