రైతాంగం ప్రయోజనాలకి విరుద్ధంగా వైసీపీ భారీ కుట్ర?
స్కామ్’లో జిల్లాకు చెందిన పెద్దల ప్రమేయం పూర్తి ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు రెండున్నరేళ్లుగా రోడ్లకు మరమ్మతులు లేవు ప్రజలు కష్టాల్లో ఉంటే వన్ టైమ్ సెటిల్మెంట్లంటూ? మండపేటలో శ్రమదానం సందర్భంగా శ్రీ నాదెండ్ల రైతాంగాం ప్రయోజనాలకు వ్యతిరేకంగా, వారిని నష్టపరచేలా…