వికేంద్రీకరణ పేరిట వైసీపీ వీధి నాటకాలు
రాజధాని పేరిట దోచుకోవడం.. దాచుకోవడం మినహా చేసింది లేదు 40 నెలల పాలనలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఏంటి? విశాఖకు ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి మంత్రులు సమాధానం చెప్పాలి ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే.. గ్రామ…