అసమర్ధ పాలనలో ప్రగతి పడకేసింది: జనసేన
కృష్ణా జిల్లా నుంచి కూడా ఉపాధి కోసం వలసలు పోయే పరిస్థితి దేశంలో రైతులకు కులాలు అంటగట్టిన ఏకైక పార్టీ వైసీపీయే వైసీపీ నాయకులకు వ్యక్తిగత లబ్ధి తప్ప- ప్రజల కష్టాలు పట్టవు వైసీపీ విముక్త ఏపీలో అందరూ భాగస్వాములు కావాలి…