సినీ పరిశ్రమతో పెట్టుకొంటే కాలిపోతారు!
కావాలంటే నా సినిమాలు ఆపండి
చిత్ర పరిశ్రమను ఆపడం భావ్యం కాదు ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సినీ పరిశ్రమతో (Film Industry) పెట్టుకొంటే మాడి మసైపోతారు అంటూ జనసేనాని (Janasenani) ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సినిమాలు (Cinema) ఆపేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh)…