రణస్థలం కాదిది రంగస్థలం!
అధర్ముల పాలిట మరో కురుక్షేత్రం?
రాక్షస మూకలు కొనసాగిస్తున్న రౌడీ దర్బారులకి చరమగీతం పాడడానికి సైకో పాలకులకు దిమ్మ తిరిగేలా, బొమ్మ కనపడేలా… అంజనీపుత్రుని మాయచేసి పవనాలను వశం చేసికొందామనుకొనే వెన్నుపోటు బాబుకి మన యువశక్తి తెలిసేలా పవన్ శక్తి ఘీంకరించాలి. ఆ ఘీంకారాల ప్రతిధ్వనుల్లో కప్పాలకు…