BRO Movie సినిమాపై అక్షర సత్యం విశ్లేషణ (సూటిగా సుత్తిలేకుండా)
శివతత్వము పరమేశ్వరుడి (Parameswar) సహధర్మచారిణి సతీదేవి (Sati) దక్షయజ్ఞానికి (Daksha Yagna) వెళితే దహనం అయిపోతుంది అని ఆ కాలరూపుడు అయిన ఆ మహాదేవుడికి తెలుసు. సతి పతి మాట పెడచెవిని పట్టి దక్షయజ్ఞానికి వెళ్లి అగ్నిలో దహనం అయిపోతుంది. “ఓ…