కొయ్యలగూడెంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి
పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం (Koyyalagudem) మండలం, కొయ్యలగూడెంలో పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వర్ధంతి ఘనంగా జరిగింది. ఆంధ్రరాష్ట్ర సాధనకై ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాస్ పూలమాలలు…