పేదల ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం మోసం!
నీరుపేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) పెద్ద మోసం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పేర్కొన్నారు. నవరత్నాల్లోను… ఇచ్చిన హామీల్లోనూ అన్నీ నెరవేర్చేశామని జగన్ ప్రభుత్వం…