చీమల పుట్టలకై కాపు కాసిన విష సర్పాలు!
జనసేనాని (Janasenani) స్వేదంతో, జనసైనికుల (Janasainiks) ఆశలతో నిర్మిస్తున్న చీమల పుట్టలను (Anthills) ధ్వంశం చేయాలనీ రాక్షస మూకలు చూస్తున్నాయి. ఆక్రమించుకోవాలని పచ్చ విష సర్పాలు చూస్తున్నాయి. కప్పాలకు అలవాటు పడ్డ పువ్వునాధులు వీరికి మద్దతునిస్తున్నారు అనే అనుమానాలు అణగారిన వర్గాల్లో…