Tag: ఆంధ్ర అప్పుల కుప్ప

Nadendla Press meet

సీఎం సాబ్! తెచ్చిన అప్పుల్లో రూ.6 వేల కోట్లు ఏమైయ్యాయి?

ఎవరి అభివృద్ధి కోసం ఆ నిధులను మళ్లించారు? రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ను అప్పుల కార్పొరేషన్’గా మార్చేశారు భారీ అమ్మకాలు దిశగా మద్యపాన నిషేధం దారి మళ్లుతున్న మద్యంపై వస్తున్న ఆదాయం మ్యానిఫెస్టోలో మద్య నిషేధం – ఇప్పుడు ఆ హామీయే…