చింతలపూడి టీ నర్సాపురం విద్యుత్ దారులకు నో పవర్: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాలో 16.12.2022 శుక్రవారం ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్తుకు అంతరాయం ఉంటుంది. 33 KV చింతలపూడి – టి.నరసాపురం ఫీడరు ట్రీ కటింగ్ మరియు మరమ్మతులు నిమిత్తం ఈ ప్రాతంలో సప్లై…