ఎన్నికల ఫలితాలు రాబోతున్న వేల ఎవరి గోల వారిదే!
ఓం యంత్ర తంత్రాయ నమః అని EVM దేవుళ్ళ అనుగ్రహం కోసం జపిస్తున్న దొర సారు? అరవంత్ రెడ్డి అనే నేను… అంటూ పదవీ స్వీకారానికి ప్రాక్టీస్ మొదలు పెట్టేసిన హస్తం అధినేత అరవంత్ సారు? మాకు డిపాజిట్లు రాకపోయినా పరవాలేదు.…