సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ
నేడు హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ
ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలలో, సమతామూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొననున్న దేశ ప్రధాని మోడీ ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ ప్రధానిని స్వాగతించనున్న కేసీఆర్? వీడ్కోలు పలికే వరకు ఆయన వెంటే: సీఎంవో దేశ ప్రధాని (Indian Prime Minister) మోడీ (Modi) నేడు హైద్రాబాదు…