విద్యారంగంలోని అవినీతి తిమింగలాల గుట్టు విప్పిన నాదెండ్ల మనోహర్!
జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్ల అవినీతి విద్యార్థులకు బూట్లు, బ్యాగులు సరఫరా చేసిన కంపెనీలపై ఈడీ దాడులు ఢిల్లీలో తీగ లాగితే ఆంధ్ర ప్రదేశ్ లో డొంక కదులుతోంది ప్రభుత్వ పాఠశాలల్లో 35 లక్షల మంది విద్యార్థులు… పర్చేజ్ ఆర్డర్…