సానా కష్టం అంటూనే చిరు సరసన అదరగొట్టిన రెజీనా!
ఉర్రూతలూగిస్తున్న ఆచార్య పాటలు-చిరు డాన్సులు సానా కష్టం వచ్చిందే మందాకినీ.. అంటిచకే అందాల అగరొత్తిని.. నాన్నయ్య తీయించేయ్ నర దిష్టిని’ అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని ఆచార్య (Acharya) టీం సోమవారం విడుదల చేశారు. మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా…