క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తల జీవితాలకు భద్రత
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం (Janasena Party Membership) కార్యకర్తల జీవితాలకు ఒక భరోసా, భద్రతనిస్తుంది. ప్రజా ప్రతినిధులుగా ప్రజా సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. కార్యకర్తలకు, కార్యకర్తల కుటుంబాలకు ధైర్యం ఇచ్చేందుకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపడుతోన్న అద్భుతమైన…