Tag: Ippatam Village

వైసీపీకి పిచ్చి పట్టి ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తున్నది!: నాదెండ్ల

విధ్వంసమే వైసీపీ అసలు నైజం రూ.150 కూలి చేసుకునే పేదల ఇళ్లను కక్షగట్టి కూల్చేస్తున్నారు. ఇప్పటం ప్రజలను ఈ ప్రభుత్వం వేధిస్తోంది రోజుకో మార్కింగ్ వేసి ఇళ్లన్నీ కూల్చేశారు. ఇప్పటం గ్రామ ఇళ్ల కూల్చివేతలపై నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ ‘విధ్వంసం…

పోలీసు ఆంక్షలు-పూలవర్షం మధ్య సేనాని ఇప్పటం పర్యటన

కార్యాలయం వెలుపలే అడ్డుకున్న పోలీసులు కొట్టుకోండి.. తిట్టుకోండి.. అడ్డుకోండి.. కావాలంటే అరెస్టులు చేసుకోండి ఇప్పటం వెళ్లి తీరాల్సిందేనన్న శ్రీ పవన్ కళ్యాణ్ శ్రేణులకు సూచనలిస్తూ నడుచుకుంటూ వెళ్లిన పవన్ కళ్యాణ్ పూల వర్షంతో ఇప్పటం ప్రజల ఆహ్వానం కూల్చి వేసిన ప్రతి…

దాష్టిక పాలన అంతానికి తెగించి పోరాడండి: జనసేనాని

రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చలేని ఈ సన్నాసి, పనికిమాలిన, దగుల్బాజీ ప్రభుత్వం రోడ్లు విస్తరిస్తుందట? బస్సు సౌకర్యం లేని గ్రామానికి వంద అడుగుల రోడ్డును వేస్తుందట… దానికి అత్యవసరంగా ఇళ్లను పడగొట్టి పేదల బతుకులతో ఆడుతోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్…

కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది: పవన్ కల్యాణ్

కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన వైకాపా ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చివేయటంపై పవన్ మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే…