వివేకా హత్య వెనుక పెద్దల హస్తం?
హత్య చేస్తే రూ.40 కోట్లు వస్తాయన్నారు? వాంగ్మూలంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి?? మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (Vivekanandha Reddy) హత్య కేసులో (Murder Casse) పెద్దల పాత్ర వెలుగులోకి వచ్చినట్లు వార్తా కధనాలు వస్తున్నాయి. సమీప బంధువు,…