Tag: Delhi Liquor Scam

కవితను సుదీర్ఘంగా విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) చేసిన సుదీర్ఘ విచారణ అనంతరం బయటకు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) సోమవారం పది గంటలపాటు మద్యం కేసులో భారాస (BRS) ఎమ్మెల్సీ కవితను విచారించింది.…