జనసేన-టీడీపీల సంయుక్త సమావేశంలో సంచలన నిర్ణయాలు
రాష్ట్రానికి పట్టిన తెగులు వైసీపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాలకీ సమస్యలే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెడుతున్నారు చంద్రబాబుని అక్రమ కేసులతో అరెస్టు చేసి హింసిస్తున్నారు ఉమ్మడి…