సీబీఐ దత్తపుత్రుడి వెన్నులో వణుకు మొదలయ్యింది
జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్
జనసేన కౌలు రైతు భరోసా యాత్రతో వైసీపీకి భయం అందుకే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అరుస్తున్నాయి ఉద్యోగం ఊడ గొట్టుకున్న పెంపుడు కుక్క నాని బందరులో ప్రజలే మిమ్మల్ని బట్టలూడదీసి కొడతారు నువ్వు నిజాయితీపరుడివైతే పదవి ఎందుకు ఊడింది? నాడు-నేడు రైతుల…