ఒక్కసారి తిరిగి చూడు… లేకపోతే తరుగైపోతావు!
ఒకడు రాజులధ్వనిని (Rajadhani), అభివృద్ధిని (Development) గ్రాఫిక్స్’లో (Graphics) చూపించి మురిపించాడు. పబ్బం గడుపుకొన్నాడు. నేడు పక్కకు తప్పుకున్నాడు. మరొకడు దానిని గొడ్డళ్లతో మూడు ముక్కలుగా నరికేసి (3 Capitals) తన సొంత పొలాలు ఉన్నచోటకి లేపుకు బోయాడు. నరకగా కారిన…