రాజా! కళ్ల గంతలు తీస్తేనే గుంతలు కనిపించేది
ప్రజా క్షేత్రంలో తిరిగితే అసలు విషయం తెలుస్తుంది గంజాయి రవాణా చేస్తున్నవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్’ని విమర్శిస్తున్నారు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు మీడియా సమావేశంలో మాట్లాడిన పంతం నానాజీ, ముత్తా శశిధర్ వాస్తవాలు తెలుసుకోకుండా,…