Tag: ata kadu pavaneswara

Simham

ఇది ఆట కాదు పవనేశ్వరా! మాహా విద్వంశం!

వేటగాళ్లు వాదులాడుకొంటున్నారు. పచ్చ వేటగాళ్ళే… కాదు కాదు నీలి వేటగాళ్ళే సింహాన్ని వేటాడబోతున్నారు అని వేటగాళ్లు వాదులాడుకొంటున్నారు. సింహ భాగాలను పంచుకోబోయేది ఈ వేటగాళ్లు ఇద్దరూ హస్తినలో ఉన్న పువ్వు సాక్షిగా ఇది కుర్చీలాటనే. సింహాలను సంహరించేది ఈ వేటగాళ్ళే చరిత్రలను…