సోషల్ మీడియాను హోరెత్తించిన జనసేన
• 218 మిలియన్ల మందికి #GoodMorningCMSir
సోషల్ మీడియాను హోరెత్తించిన జనసేన #GoodMorningCMSir కి 3.55 లక్షల ట్వీట్స్ • 218 మిలియన్ల మందికి చేరువైన ఏపీ రోడ్ల దుస్థితిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్’తో (Hashtag) జనసేన పార్టీ (Janasena Party) చేసిన డిజిటల్ క్యాంపెయిన్ (Digital Campaign)…