అమరావతి రైతుల పాదయాత్రపై లాఠీ!
అడుగడుగునా ఆంక్షలు.. రహదారుల దిగ్బంధం గలాటాలో పలువురికి గాయాలు ప్రశాంతంగా సాగుతున్న అమరావతి (Amaravathi) రైతుల (Rythu) మహాపాదయాత్ర (Maha Padayatra) పోలీసు (Police) నిర్బంధాలతో (Conditions) రణరంగంగా మారింది. గురువారం రోజున సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలపై పోలీసులు లాఠీలు…