పావలా ముఖ్యమంత్రి అంటూ జగన్ రెడ్డిపై గర్జించిన పవన్ కళ్యాణ్
టీడీపీ అనుభవం… జనసేన పోరాట పటిమ కలిస్తే వైసీపీకి ఓటమే నవరత్నాల హామీలన్నీ రూపాయి పావలా స్ట్రాటజీలో భాగం పేదల సొమ్ము కొట్టేసి క్లాస్ వార్ అనడం జగన్ కే చెల్లింది పాదయాత్రలో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి…