వనదేవతలు సమ్మక్క-సారలమ్మలు చల్లగా చూడాలి: జనసేనాని
వనదేవతలు సమ్మక్క-సారలమ్మలు (Sammakka-Saralamma) కొలువైన మేడారం జాతర (Medaram Jatara) మహిమాన్వితమైనది. ఈ గొప్ప జాతర సందర్భంగా తెలంగాణ (Telangana) ప్రజలు, ముఖ్యంగా అడవి తల్లి బిడ్డలకు భక్తి పూర్వక శుభాకాంక్షలను జనసేనాని (Janasena) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలియచేసారు.…