జనసేన ప్రభుత్వంలో ముస్లింలకు సంపూర్ణ భద్రత
రాజకీయ స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తిని కాదు ప్రత్యేక హోదా తెస్తానని ఢిల్లీలో మెడలు వంచుతోందెవరో గమనించాలి ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ ‘ఎవరు ఏ…