అవును! ఆ ముగ్గురూ ఇష్టపడ్డారు…
వాళ్ళ స్వార్ధం కోసం కాదు – సమాజం కోసమే సుమా
దేశం కోసం (For the country) అంటూ ఒకరు, అణగారిన వర్గాల కోసం (Suppressed classes) మద్దతు నిస్తాం అంటూ మరొకరు పువ్వు (Puvvu) వెంట పడ్డారు. ఫ్యాన్ (Fan) కింద సేదతీరుతున్న పువ్వు (Flower) కూడా సైకిల్ (Cycle) ప్రేమని…