అధికార సాధనే లక్ష్యంగా సాగుతున్న తెలుగుదేశం మహానాడు
కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తున్న బాబు ప్రసంగం వివేకా హత్యపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు క్రమశిక్షణతో సాగుతోన్న మహానాడు చెమటోడ్చి పనిచేసిన తెలుగు దేశం కార్యకర్తలు గోదావరి వంటకాల రుచులతో అందరికీ చక్కటి ఆతిథ్యం తెలుగుదేశం పార్టీ మహానాడు రాజముండ్రిలో అంగరంగ…