కొవిడ్‌తో పోరాడుతున్న భారతిని కాపాడలేక పోయా
సోనుసూద్ భావొద్వేగం
కొవిడ్‌తో (Covid) పోరాడుతున్న భారతిని (bharathi) కాపాడలేక పోయా అని బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu sood) ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. కరోనాతో (Carona) పోరాడుతున్న భారతి అనే యువతిని కాపాడడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ చివరికీ విషాదమే మిగిలిందని సోను సూద్…