ఆ బ్రోకర్ మీడియాపై విరుచుకుపడ్డ కొణెదల నాగబాబు
విష ప్రచారాలు చేసే కుల మీడియాపై (పచ్చ మీడియా-నీలి మీడియా) మెగా బ్రదర్, జనసేన పార్టీ పీఏసీ మెంబెర్ కొణెదల నాగబాబు విరుచుకు పడ్డారు. మీరు చేస్తున్నది జర్నలిజమా లేక బ్రోకరిజమా అని పరోక్షంగా ప్రశ్నించారు. అణగారిన వర్గాలపై పనిగట్టుకొని విష…