బీసీలంతా మోసపోతున్నాం. చేయూత నివ్వండి: బీసీ కాన్ఫరెన్స్
అర్ధ రూపాయికి ఓటు అమ్ముకోవడం ఇకనైనా మనాలి జనాభా నిష్పత్తిన న్యాయం చేస్తేనే సామాజిక న్యాయం బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చేశారు హక్కులు అడుగుతామనే కుల గణన చేపట్టడం లేదు స్థానిక సంస్థల్లో 16 వేల పదవులు బీసీలకు దూరం…