రాష్ట్ర భవిషత్తు శాసించడానికి బీసీలు ఐక్యం కావాలి: జనసేనాని
సేనాని సంచలన ప్రసంగం
ప్రాధేయపడే పరిస్థితి పోవాలంటే రాజకీయ చైతన్యం పెరగాలి కులానికో పదవి… రూ. 75 వేల జీతం ఇచ్చి నోరు మూయిస్తున్నారు. కులంలో కొంతమంది చెంచాల వల్ల కుల ప్రయోజనాలను తాకట్టు బీసీల్లో ఐక్యత లోపిస్తే కొంతమంది వ్యక్తుల సమూహానికి లొంగాలి తూర్పు…