ఓరి నాన్నోయి! జరా నా గోడు విను: అక్షర సందేశం
వచ్చేది మా సర్కారే… వచ్చేది మా సర్కారే అంటున్న తెలంగాణలో (Telangana) అన్ని రాజకీయ పార్టీలు (Political Parties). అయినను ఓటరులను కొనేద్దాం (Note for Vote) అంటున్న డబ్బున్న పార్టీలు. చేష్టలుడిగి చూస్తున్న డబ్బులేని నాయకులూ/పార్టీలు. వీళ్లనా ఎన్నుకొనేది… తెలిచిన…