చిరంజీవినే సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు: ఎస్.ఎస్. రాజమౌళి
నిందలు భరిస్తూ సమస్యని పరిష్కరించిన చిరు సినిమా టికెట్ ధరల (Cinema Ticket Rates) సమస్యని పరిస్కారంలో చిరంజీవి (Chiranjeevi) చూపిన చొరవ అమోఘం. ఈ విషయమై ఏపీ సీఎం జగన్ని (AP CM Jagan) సినీ రంగ ప్రముఖులు కొందరు…