పొత్తుల ఊబిపై సేనాని ప్రసంగం ఎలా ఉండాలి?
జనసైనికుల నాడి ఏమంటున్నది? జనసేన పార్టీ (Janasena Party) తన ప్రస్థానాన్ని ఒంటరిగా చేయడమే ఉత్తమం. జాతీయ పార్టీ (National Party) అయిన బీజేపీతో (BJP) పొత్తు పెట్టుకోవడం తప్పు లేదు. అదీ కూడా అసెంబ్లీలో జనసేన (Janasena) ఆధిపత్యం, ఎంపీలకు…