Tag: పేదరాశి పెద్దమ్మ కధ

Deyyaalu vedalu

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి?

కధే కావచ్చు. కానీ రక్తాక్షరాలతో రాసిన కన్నీటి గాధ అధికార మదంతో పిశాచాలు కత్తులతో, కర్రలతో వీధులవెంట తిరుగుతూ చెలరేగిపోతున్నాయి. అమ్ముడుపోతున్న అమాయకపు బక్క జీవులకు కూడా ఇది తప్పు అని చెప్పాలని ఉంది. అలానే పిశాచాలని (Devils) ఎదిరించాలని ఉంది.…