పొట్టేళ్ల పోట్లాటలో చలిచీమలకు ఒరగ బోయేదేమిటి?
సమకాలీన సామజిక సమస్యలపై Akshara Satyam వ్యాఖ్యానం: పొట్టేళ్ల పోట్లాటలోకి దూరితే నలిగేది అణగారిన వర్గాలకు చెందిన చలిచీమలే అనే అక్షర సత్యాన్ని (Akshara satyam) చలి చీమలు (Ants) తెలిసికొనేది ఎప్పుడు? చెప్పడానికి ఎవ్వరైనా నడుం బిగించి వస్తే వారికి…