జనసేనానిపై కుట్ర – రహస్యాలు పయటపెట్టిన నాదెండ్ల
బటన్లు నొక్కుతూ భ్రమలో బ్రతికించే ముఖ్యమంత్రి! తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం మూడో ప్రత్యామ్నాయం ఉండకూడదనే కుట్రలు పవన్ కళ్యాణ్’పై రెక్కి నిర్వహించిన వారిపై దర్యాప్తు చేయించాలి ప్రతి కార్యకర్తకు అండగా పవన్ కళ్యాణ్ కొత్తపేట నియోజకవర్గ సమావేశంలో…