బాబుని కాదు ప్రజలను పల్లకీలు ఎక్కిస్తా: జనసేనాని
జనసేన పార్టీ (Janasena Party) పెట్టింది ప్రజలను పల్లకీలు ఎక్కించడానికి. వాల్ల పల్లకీలు లేదా వీళ్ళ పల్లకీలు మోయడానికి కాదు అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొత్తులపై స్పష్టం (Clarity on alliances) చేశారు. జనసేన పార్టీ…