నేరం నాది కాదు. నా స్వార్ధానిది
నేరం నాది కాదు. నా స్వార్ధానిది అనే ఓ సమాజమా? ఉత్తిత్తి సాధు పుంగవులకు/మత పెద్దలకు వంగి వంగి వందనాలు. విధి నిర్వహణలో ఉన్న రక్షక భటులపై భూతు పురాణాలూ? పన్నీరు సువాసనలు మధ్య ఎప్పుడో వచ్చే మంత్రులు పోయేవరకు కన్నీరు…