నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చా!
ప్రపంచ కార్మిక దినోత్సవ (May Day) శుభాకాంక్షలతో ప్రభువుల పల్లకీలు మోస్తున్నది మనం. వారికి గొడ్డు చాకిరి చేస్తున్నది మనం. చాకిరేవు పెడుతున్నది మనం. వారు చస్తే పార్థివ దేహానికి కడకంటూ కాలేవరకు కాపలాగా ఉండేది మనం. కానీ మన భాధితుల…