ధర్మ సందేహాలు
ధర్మ సందేహాలు:- ఇది కేవలం ఆలోచన రేకెత్తించడానికే గాని ఎవ్వరిని ఉద్దేశించి కాదు. ***** రాజు చేతకానివాడు అయినా ఫరవాలేదు. లేదా అవినీతిపరుడు అయినా అంత ప్రమాదం లేదు. కానీ రాక్షసుడు అయితే మాత్రం చాలా ప్రమాదమేమో… ఆలోచించండి *********************************************************************************************************************************** రాజ…