సమాజ శ్రేయస్సు కోసమే సేనాని ప్రయోగం: శాంతి సందేశం
కులాల కార్చిచ్చులో మాడిపోతున్న అణగారిన వర్గాలు జనసేనాని సాహసంపై విశ్లేషణ ఆంధ్రలో వీధుల్లో నాట్యం చేస్తున్న కులాల కార్చిచ్చుకు (Caste war) కాస్త ఆజ్యం పోస్తే అధికారం, పదవి ఖాయం. కుల చిచ్చుని ఆర్పాలి అనుకొంటే వాడి పతనం ఖాయం అనేది…