Tag: కులసంఘాలు

కులసంఘ అధిపతులారా! ఇంతకీ మన రేటు ఎంత?

సామాన్యుని మదిలో ప్రశ్నలకు సమాధానాలు (Answers to common man questions) మనః సాక్షి (Sakhi) లేని ఆధిపత్య పత్రికలో/మీడియాలో (Media) కాపుకాసే వర్గంలో (Kapu Kase) అనుమానాలు మెదిలేటట్లు, కాపు కాసే యువతలో (Kapu Youth) విభజన వచ్చేటట్లు ఒక…

కులసంఘ నాయకులారా! ఈ ప్రశ్నకు బదులివ్వండి?

ఒక కుల సంఘమేమో బలిజలను (Balija) అణచివేస్తున్న”పెద్ద దొడ్డకు” బలిజ బంధు (Balija bandhu) బిరుదు నిస్తాను అంటుంది. మరో కులసంఘమేమో కాపులను (Kapu) తిట్టే బుల్లి కృష్ణను, ప్రేమ చంద్రయ్యని ఆహ్వానిస్తాది. పాలకులకు కొమ్ము కాస్తది. కానీ రాజ్యాధికారం (Rajyadhikaram)…